కధాత్మకకంతలు – గురజాడ అప్పారావుGurajada Kavithalu
1వ భాగము
1.ముత్యాల సరములు
గుత్తునాముత్యాల సరములు కూర్చుకొనితేటైన మాటల, కొత్తపాటల మేలు కలయిక క్రొమ్మెరుంగులుజిమ్మగా,
మెచ్చనంటూనీవు, నీంక మెచ్చకుంటేవుంచి పాయెను కొయ్యబొమ్మలె మెచ్చుకళ్ళకు కోమలులసౌరెక్కువా,
తూర్పుబలబల తెల్లవారెను తోకచుక్కయు, వేగు చుక్కయు, ఒడయుడౌవేవెల్గు కొలువుకు. వెడలిమెరసిరి ఎన్ను ధిని. వెలుగునీటను గ్రుంకె చుక్కలు:
చదలచీకటి కదలబారెను, యెక్కడనౌవొక చెట్టు మాటున నొక్కకోకిల పలుకసాగెను. మేలుకొలుపులుకోడి కూసెను; రులుకన్నులు చ్చిచూసెను;
ఉండి,ఉడిగియు, ఆకులాడగ, కొసరెనోయనగాలించెను, పట్టమునపదినాళులుంటిని కార్యవశమునపోయి; యచ్చట సంఘసంస్కరణల ప్రöణుల సంగతులమెలగి, యిల్లుజేరితి నాటి వేకువః జేరి, ప్రేయసి నిదుర లేపితి: ‘కంటివే’ నేనంటి. ‘రుంటను
కాముబాణం బమరియున్నది. తెలిసిదిగ్గున లేచి,ప్రేయసి నన్నుగానక, న్ను గానక కురులుసరులను కుదురు చేయుచు ఓరమోడ, బల్కితిన్.
ధూమకేతువు కేతువనియో మోముచందురు డలిగి చూడడు? కేతువాయది? వేల్పు లలనల కేలివెలితొగ కాంచుమా! అదురుగాయిను చప్పరంబున చొప్పుతెలియని ఎంతపొడమగ, చిన్నకాలపు చిన్న బుద్ధులు బెదిరించిరి కీడుగా.
అంతెకాని రవంతయైనను వంతనేగత కూర్చ నేర్చునె, నలువనేరిలు కంతు యిది యన నొంగితొడవయి వ్రేలుచున్, కవులకల్పన కలిలు నెన్నో వన్నెచిన్నెలు గాంచువస్తువు లందు వెర్రి పురాణ గాధలు నమ్మజెల్లునె పండితుల్ కన్నుకానని వస్తుతత్వము కాంచనేర్పరు లింగిరీజులు; కల్లనొల్లరువారి ంద్యల కరచిసత్యము నరసితిన్.
దూరబంధువు యితడుభూుకి, దారిబోవుచు చూడవచ్చెను… డెబ్బదెనుబది యేండ్లకొక తరి నరులకన్నుల పండువై. తెలుగుకిరవని కతల పన్నుచు, దిగులుజెందు దేటికార్యము? తలతునే నిది సంఘ సంస్కరణ ప్రయాణ పతాకగాన్.
చూడుమునుమును మేటివారల మాటలని యెడిమంత్ర మహిమను
జాతిబంధములన్నగొలుసులు జాతిసంపద లుబ్బెడున్ యెల్లలోకము వొక్క యిల్లై వర్ణబేధము లెల్లకల్లై, వేలనెరుగని ప్రేమ బంధము వేడుకలుకురియ.
మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును; అంతస్వర్గ సుఖంబులన్నం యవనిలసిల్లున్.
మొన్నపట్టణమందుప్రాజ్ఞులు మొట్టమొదటిది మెట్టుయిదియని, పెట్టినారొక ందు జాతుల జేర్చి:నరైతో?
అంటినేనిట్లంత ప్రియసఖి యేసుపలుకక యుండి యొకతరి, పెదపకన్నుల నీరు కారుచు పలికెనీ రీతిన్.
ంటి, పోకిళ్ళు ంటిని, కంటనిద్దుర కానకుంటిని, యీచిన్న మనసునుచిన్న బుచ్చుట యెన్నికని యోచించిరో? తోటికోడలు దెప్పె; పోనీ; సాటివారోదార్చె; పోనీ; మాటలాడకచూచి నవ్వెడి మగువకేమందున్.
తోడుదొంగని అత్తగారికి తోచెనేమోయనుచు గుందితి; కాలగతియని మామలెంతో కలగసిగ్గరినై.
చాలునహ!లు చాకచక్యము, చదువుకిదె కాబోలు ఫలితము! ఇంతయగునని పెద్ద లెరిగిన యింగిలీషులు చెపుదురా?
కోటపేటల నేల గలరని
కోటింద్యలు కు కరిపిరి; పొట్టకూటికి నేర్చు ంద్యలు పుట్టకీట్లుకదల్చెనా? కట్టుకున్నదియేలు కానీ; పెట్టిపొయ్యక పోతే, పోని; కాంచి పెంచిన తల్లిదండ్రుల నైనకనవలదో? కలిసిమెసగిన యంత మాత్రనె కలుగబోదీ యైకమత్యము: మాలమాదిగ కన్నెనెవతెనొ మరులుకొనరాదో? అనుచుకోపము నలజాలక జీంతేశ్వరిసరులు నామై చరచిచనె క్రొమ్మెరుగు చాడ్పున మనసు కలముగాన్ తూర్పుఇల్లున తెల్లవారెను; తోకచుక్క యదృశ్యమాయెను లోకమందలిమంచి చెడ్డలు లోకులెరుగుదురా?
2.కాసులు
మనలకీ పోరాట ఎప్పుడు దేనిగూరిచి కలగె చెపుమా, మరచితిని… నవ్వెద వదేలను? యేలుకారణమైన పోనీ; నుము….ధనములు రెండుతెరగులు; ఒకటిమట్టిని పుట్టినది:వే రొకటిహృత్కమలంపుసౌరభ, మదియునిది యెక్కెడనుకలుగుట యరుదు:సతులకు వేడ తగినది యెద్దియో? మనసులోని కుండు ధనముననొండు కలదే పసిడి గాక’ని ప్రాజ్ఞులకై కనికట్టు కనకము;చపల చిత్తలకన్ను
చెదురుటచిత్రమా! తీవలకు తల్లిరుల తెరంగున, కాంచనము సింగారముందురు లలనలకు; కానిమ్ము;గాని, కమ్మని తాం గ్రమ్మెడిపుష్ప నిచయము ప్రెమె కా?అది లేక మంకెన కెంపు కాంతలయందము. ప్రేమకొరుకుకు తిందురా? యెట్టిదదినా వలను కలదో, లేదో? యను నొకరింత చూపునుచూచెదవు…..
బంగరు
సిమేనికి పసుపు నలదితిః కురులనలరుల నూనెనించితి; కాటుకకు మెరుగిడితి చూడ్కికి: నిడెముంత హొరంగు గూర్చెను వాతెరకు;పలు వరుస వెన్నెల
బలమె;దానదానను, మురుపు పెనగొనె,నేర్చి మెరసితిని రూపు; ప్రేమ పెంచక పెరుగునే? …
పెన్నిధిగాని, యింటను నేర్ప రీకళ, ఒజ్జలెవ్వరులేరు… శాస్త్రములిందు గూరిచి తాల్చె మౌనము..నేను నేర్చితి భాగ్య వశమున,కవుల కృప గని, హృదయ మెల్లనునించినాడను ప్రేమ యనురతనాల కొమ్ము! తొడవులుగనం మేన దాల్చుట యెటువంటివో? తాల్చిత దె, నా కంటచూడుము! నతులసౌరను కమలవనముకుపతుల ప్రేమయె
వేవెలుగు ప్రేమ కలుగకబ్రతుకు
నానేర్చుకొలదిది (ప్రేమంద్దెకు ఓనమాలిం) యెదను నిల్చిన, మేలుచేకురు. మరులుప్రేమని మది దలంచకు; మరులుమరులును వయసుతోడనె; మాయ,మర్మములేని నేస్తము మగువలకుమగవారి కొక్కటె బ్రతుకుసుకముకు రాజ మార్గము ప్రేమనిల్చిన ప్రేమ వచ్చును, ప్రేమసిలిపిన ప్రేమ నిలుచును
ఇంతియె
కాసుంసము నివ్వ నొల్లక; కంతపన్నితి నని తలంపకు; కాసులివె;నీ కంఠసీమను జేరిబంగరు వన్నె గాంచుత!
మగడువేల్పన పాత మాటది; ప్రాణత్రుడ నీకు, నే నెనరు కలుగకయున్న, పేదను కలిగినను; నాపదం వేల్పులరేని కెక్కడ?
3. కన్యక
తగటుబంగరు చీరె కట్టి కురులపువ్వుల సరులు జుట్టి నుదుట కుంకుమ బొట్టు బెట్టి సొంపు పెంపారన్;
తొగలకాంతులు కనులుపరపగ పంచుతళుకులు నగలునెరపగ నడకలంచకు నడలుకరపక కన్నెపరతెంచెన్
రాజర్ధిని.
పసిడికడవల పాలు, పెరుగులు పళ్ళెరమ్ములపళ్ళు పువ్వులు మోములందున మొలకనవ్వులు వెంటనడిచిరి
అంతపట్టపు రాజు యెదురై కన్నె సొగసుకు కన్ను చెదురై మరునివాడికి గుండె బెదురై యిట్లుతలపోసెన్
ఔర! చుక్కల నడుమచందురు నట్లు వెలిగెడు కన్నె ముందర వన్నెకాంచిన నగరి సుందరు లందరొక లెక్కా!
పట్టవలెరాదీని బలిని కొట్టవలెరామరుని రాజ్యం కట్టవలెరాగండ పెండెం రసికమండలిలో,
నాలనడమను నట్టింధిని దుష్టమంత్రులు తాను పెండెం గట్టికన్నెను చుట్టినరపతి పట్టనుంకించెన్.
మట్టివచ్చిన దైవగతి కిక దైవమేగతి యని తలంచుక దిట్టతనమునుబూని కన్నియ నెట్టనిటు పలికెన్
ముట్టబోకుడు,దేవకార్యం తీర్చివచ్చెద, నీవుపట్టం యేలురాజువు, సెట్టికూతర
నెటకుపోనేర్తున్
చుట్టములుతన చుట్టునిలువగ భృత్యవర్గం కాచి కొలవగ సెట్టికరములు మోడ్చిరాజుకు ఇట్లు:నిపించెన్ పట్టమే లేరాజ! బలిని పట్టవలెనానీదు సొమ్మే కాదకన్నియ? నీవు కోరుట కన్నమరి కలదా వైశ్యజాతికి వన్నె? గానిమన్నన జేసిమమ్ముల బంధువర్గం, కుల పెద్దల ధర్మమన్నదిఅరసి కొంచెం దారికనబడితే,
అగ్నిసాక్షిగకన్నె గైకొని ఆదరించినమమ్ము, కానుక లందుకొమ్మెంతంత వలసిన మనుచుమాజాతిన్.
నం్వహేళన నవ్వు, పరపతి పల్కె,నోహో! ధర్మమార్గం పట్టమేలేరాచ బిడ్డకు సెట్టికరపడమా!
రాజుతలించి దేనుధర్మం రాజు చెప్పిందెల్లశాస్త్రం రాజులకు పేరైన పద్ధతి కాద,గాంధర్వం?
తడవుచెయ్యక తల్లడిల్లక నేడు రేపని గడువు పెట్టక, నె్ముగోరితివేని, కన్నియ నిమ్ము!
లేకుంటే,పొమ్ము!
డేగ,పిట్టను పట్టిండచున? కన్నె, యింటికి మరలి నడచున, తెమ్ముకానుక లిమ్ము, నీంటువచ్చినందాకన్,
కదలనంతట సెట్టిపలికెను దేవకార్యంముందు, ఆవల రాచకార్యంకాద, రాజా! శలవునీ స్తే..
యింటిదైవం Cరభద్రుడి దేవళానికిపోయి ఇప్పుడె పళ్ళెరంసాగించి వత్తును, పైనితమ చిత్తం!
మంచిదే, మరి నడువు, మేమును తోడవత్తుము, దేవళంలో అగ్నిసాక్షిగ కన్యకను మే మందుకొనగలం.
నాడుగుడిలో మండె గుండం మంటలుంటిని ముట్టియాడగ, కన్ననరపతి గుండె దిగులై పట్టుండజొచ్చెన్.
భక్తిపరవశ మైన మనసున దుర్గనప్పుడు కొలిచి, కన్యక ముక్తివేడుచు వూడ్చినగలను శక్తికర్పించెన్
దుర్గకొలనున గ్రుంకి పిమ్మట రక్తగంధ రక్తమాల్యం దాల్చి,గుండం చుట్టు నిలిచిన, జనులకిట్లనియెన్!
అన్నలారతండ్రులారా
ఆలకించండొక్క ఉన్నప మాలుబిడ్డలం కాసు కొనుటకు ఆశలేదొక్కొ కులములోపల? పట్టమేలేరాజు అయితే రాజునేలే దైవముండడొ? పరువు నిలపను పౌరుషము కేకలుగదొకో?
ంద్యనేర్చిన వాడు ప్రుడు ర్యముండిన వాడు క్షత్రియు డన్న పెద్దల ధర్మపధ్ధతి మరచి,పదవులకై ఆశచేయక, కాసు 5సం కలిగివుంటే చాలు ననుకొని, ర్యమెరుగక, ద్య నేర్చక బుద్ధిమాలినచో! కలగవాయిక్కట్లు? మేల్కొని, బుద్ధిబలమును బాహుబలమును పెంచి,దైవము నందుభారం వుంచి,రాజులలో ‘రాజులైమను డయ్య!’ ఇట్లని కన్యనరపతి కప్పుడెదురై నాలుగడుగులు నడిచిముమ్దుకు పలికెనీ రీతిన్.
పట్టపగలేమ, oధిని పట్టబోరేజార చోరులు, పట్టదలచితింంక నీవొక పట్టమేలేరాజువట! కండకావరమెక్కి నీర్ దుండగముతల పెట్టినందుకు. వుండకావొక దైవమంటూ, వుండి,వూర్కోనునా? కులం పెద్దలు కూడి రదుగో! అగ్నిసాక్షికి అగ్ని అదుగో!
కన్నుకోరిన కన్నె ఇదుగో! జాలమేల్కొకో ‘పట్టమేలేరాజువైతే పట్టునన్నిపు’ డనుచుకన్యక చుట్టిముట్టిన మంటలోనికి మట్టితా జనియెన్! పట్టమేలేరాజు గర్వం మట్టిగలిసెను, కోట పేటలు కూలి, నక్కల కాతపట్టయి అమరె!
యెక్కడైతేకన్య, మానం కాచుకొనుటకుమంట గలిసెనో అక్కడొకటిలేచే సౌధము ఆకసమునపొడుగై పట్టమేలేరాజు పోయెను, మట్టికలిసెను కొట పేటలు, పదంపద్యం పట్టి నిలిచెను కీర్తిలపకీర్తుల్.
2న భాగము
4.లవణరాజు కల
నిండుకొలువున లవణుడనురా జుండె, జాలికు డొకడు దరిజని, “దండినృప! వొక గండు గారడి, కలదుకను’ నునియెన్. అల్లపించ్ఛము వెత్తినంతనె వెల్లగుఱ్ఱంబొకటి యంచల పల్లటీల్పననొడయు నుల్లము కొల్లగొనివచ్చెన్. ఉత్తమాశ్వంబిది నరేశ్వర చిత్రగతులను సత్వజవముల చిత్తమలరించేని, జనులక మనసుగల చోట్లన్. చూపు దక్కగ చేష్టలుడిగెను చూపరులువెరగంద నృపునకు;
యేపుచెడి, వొక కొంతతడవున కెరిగినలుగడలన్ కలయజూసెను కల్లనిజములు కలకజెందిన మనసులోపల మెల్లమెల్లన పూర్వ జ్ఞానం బల్లుకొనిపొడమ.
‘యేడిజాలకు డేది యశ్వం బేడులెన్నో గడిచె’నృపు, ‘డేడునిషము లేం ప్రభువా!’ యనిరితన భృత్యుల్.
కలదులేదను రెండుభ్రాంతుల కలయగూర్చుకు బుద్ధి బలమున కాలమహిమకు వెరగుజెందుచు లవణుడిట్లనియెన్.
*ఏడునిలుషము లేడు లాయెనొ? యేడునిcుషము లందు యిుడెనొ, యేడులెన్నో? యింత లంతలు చింతచేయునొకో!
యెక్కెనటవొక మాయ గుజ్రం బొక్కనరపతి మనసునిలవక; యెక్కినంతనెపరవశంబై యెగసినది యెటకో!
కన్నులున్నును కనని జనమున కాననంబులుగడచి యెన్నో, యెన్నజీవం బొక్కటేనియు లేనిమరు భూున్ మట్టిచనె, సంస్కృతిని జీవం బట్లు, యిరులును మరులువేళకు తుట్టతుదకొక గున్న యడింని బట్టి,గమనంబున్.
మందగించిన, మానవేంద్రుం డందుకొనేనొక కొమ్మ నల్లుకు క్రిందువ్రేలెడి తీవ;గుఱ్రము ముందువలెపరచెన్.
అడుగుపుడుని తగిలి నంతనె,
బడలియుంటను నిదురపాలై ఒడలుతెలియక వ్రాలినరపతి చాగెమృతునట్లన్.
పిదపజన్మాంతరము తెరగున నిదురజారిన వేళ, కన్నుల యెదుట వెలసెను Oత లోకము సంజ కెంజాయన్.
వెలుగునీడలు కనులకింపై మెలగిచెలగెడు నాకసంబున వ్రేలుమబ్బుల యంచులంటను రగిలెరత్న రుచుల్.
పారెపక్షులు పౌఁజు పౌఁజుల; జీరెకోయిల లొకటి వొకటిని; దూరిగూడుల బాసలాడెను పిట్టలెల్లెడలన్.
గగనరాజ్యము గ్రమ్మువేడుక మగటిCునితన కళలుగూర్చుచు, పగలువెన్నున దన్నిసోముడు పైనమైవెడలెన్.
తాడివనములు తూర్పుకొండను గొడుగులెత్తెను;చామరంబులు నడిపేజీలుగు, లుడుగణంబులు దవ్వులను నిలిచెన్.
చల్లగాలులు సాగి యలలుగ జల్లుజల్లునరాల్చె పూవుల, ఉల్లమలరెను; ఆకలొక్కటె బడబవలె నడ రెన్.
అంతచెవులకు దవ్వుదవ్వుల ంతగానం బొకటి సోకెను; సోకినంతనే పూర్వ వాసన పిలిచినట్లాయెన్.
మరిచెనాకలి; మరలె నిడుములు; పరవశుండైనృపతి, గానము దరియ,గాంచెను శ్యామలాంగిని నొక్కజవ్వనినిన్.
అరమొగిడ్చిన కన్నుగవతో చెదిరియాడెడి ముంగురులతో, బెదురుయెరగని బింక మొప్పిన బెడగునడకలతో.
కూటికడవను బుజముపైనిడు వాటమది యొక మురుపుగులకగ పాటపాడెను, పాటలాదరి చెట్లుచామలకై.
పాటపాడెను చెల్లుచామలు కోటిచెవులను గ్రోలియలరగః తటివనమున సాగి చంద్రుడు తానుచెం యొగ్గన్.
ఎవనిగూరిచి పాట పాడెనో? యెవనినామము ధన్యమాయెనో? లవణుడనుమాటొకటి నా చెం తాకినట్లయ్యెన్.
మంచివలె నిది మాయమగునని యెంచి,యించుక సంశయంచక కించులన్నియుతొలగి వెంబడి వేడినయిట్లంటిన్.
నుము,కిన్నర; నీకు దైవం బన్నిశుభములు, గూర్చుగావుత! నిన్ననుండియు నన్నమెరుగని యూకలొక వంకన్.
అంతకన్నను అధికత మొక ంతయాకలి మనసు గ్రాచెను; యింతఅంతని చెప్ప నేరక యిట్లువెంట పడితిన్ అనగకన్నియ, తిరిగి మెల్లన నన్నుకన్నులు చ్చిచూసెను; పూర్ణబ్రహ్మాండాదిరాజ్యము పూనినట్లయ్యెన్.
చూసి,కన్నులు డించి,మది తల పోసి,న్నక, తోవ సాగెను, బాసెబింకము బెడగునడకల;
ముగిసెగానంబున్.
పండువెన్నెల కుముదవనిపై
నిండుగ్మున నీడ కైవడి నిండెమోమున చింత యొక్కటి, మరలనేనంటిన్, అన్నుడు కొన్న వారల కెన్నసుకృతతమం బటంచును మున్ను పెద్దలు బల్కిరదినీ వెరుగకుడుందువే?
భృత్యు నైతినినీదు మూర్తికి:
భృత్యునౌదునునీకు సుందరి:
మృత్యుముఖము నున్నభటునకు నన్న వలదో?
చన్నబ్రతుకుల కొలిచికుడిచిన తెన్నుమనసుకు కొంత తోచెడి; నిన్నయన్నదె నేడు రేపులు అన్యునెట్లగుదున్?
‘మౌనమూనిన, మరలగలనని మదిదలంపకు’ మంటి:కన్నియ గమనపించుక మందగించి శిరంబువంచి యనెన్.
వన్నెరిన మేని పసతో కన్నుమణగెడి రత్నరుచితో, ‘నన్ను తెలియక నాస జేసెద వయ్యె!మాలిత నేన్.
‘అయ్యకోసము కూడు కొందును, ఇయ్యలేనను మాట, హృదయము ప్రయ్య చేసెడు; నాదు భాగ్యము కెవరినేమందున్?
3
అన్నపలుకు సంపు భల్లము కన్నవాడయిమనసు దూసెను; కన్నెకన్నుల నీరు గమ్ముటకాంచి ఖిన్నుడనై.
కొన్నినిముషము లెన్నియెన్నో కన్నంన్నం ధర్మములనే నెన్నుకొని,వొక పరమ ధర్మము నపుడుగనుగొంటిన్.
మలినవృత్తులు మాలవారని కులమునేర్చిన బలియురొక దే శమునకొందరి వెలికి దోసిరి మలినమే,మాల, కులములేదట ఒక్క వేటున పసరములహింసించు వారికి: కులముకలదట నరులవేచెడి
కౄరకర్ములకున్.
మలినదేహులమాల లనుచును, మలినచిత్తుల కధికకులముల నెలవొసంగిన వర్ణ ధర్మమ ధర్మధర్మంబే?
అనెడునిశ్చయ మాత్మదోపగ
‘నుము, కన్నియ!’ యంటియెదురై ‘జనులుతెలియక పలుకుమాటకు. జనదువగవంగన్.
మంచిచెడ్డలు మనుజులందున, యెంచిచూడగ, రెండె కులములు, మంచియన్నది, మాలయైతే, మాలనే అగుదున్.
‘తెలింయొలికెడి తేటకన్నులు మురుపుగులికెడి ముద్దుమోమును వేల్పుచేడియలైన నేరని గానమాధురియున్’
‘చిత్తరపులందైన గననిప ంత్రరూపపు సౌష్టవంబును, ఉత్తమోత్తమజాతిన లక్షణ యుక్తిసంపదయున్’ “మాలయనువారున్న, వారల
మందబుద్ధికివగవవలె; తన
యందులేని కొరంత కలదని
వగవగానేలా?
‘నమ్మునేనను మాట తెరవ! భ యమ్మువాయువు, కూటి నిడిచే కొమ్మునా హృదయంపురాజ్యము నిస్సపత్న్యముగాన్.
నియెక్రీడా స్మయంబులు అననంబునపొడలు పోరగ, కనుల వెత్తుచు, డించుచునునను కాంతయిటు బలికెన్.
‘తండ్రికోసము తెచ్చుకూటిని తిండికైయెరు కెట్టు లిత్తును? పెండ్లియాడిన- పెనిలుటొకనికి –పెట్టధర్మంబౌ!
తడవు అయెను; తల్లడిల్లుచు తండ్రినాకై ఎదురు చుసును’ అనుచునను తొలంగు భావము అతివ అగుపరచన్.
కరముబట్టి యురంబుయురమున జేర్చి,ముద్దిడి, కురులుదుం్వతిః తాళవనమున వెడలిచంద్రు సాక్షిగా. పక్కుననునవ్వెన్.
‘ఆడబోయిన తీర్ధమెదురై వేడబోయినవరము వచ్చెను; పెండ్లియాడెద చంద్రుసాక్షిగ పెట్టుకూ’ డంటిన్.
మున్నువేల్పుల వెన్నుచేతను గొన్నయమృతము కన్నరుచులను చెన్నరెను కూడు, కన్నియ చేతవిడినంతన్.
4
వచ్చితివయల్లుడ, నీకై వేచియుంటిని యింతకాలము; యిచ్చితిని, చేకొమ్ము కూతును ప్రాణమది నాకున్. ‘వచ్చితిలుఎటనుండో, ఆటబో
నిచ్చమెండైయుండు మనమున; పసిడిగొలుసులు, బిడ్డనాకై పట్టినన్నుంచెన్’
ఇహములోపలి మంచి యంతయు యిబడియున్నది దీనిఆత్మను; ముక్తికాంతై తుదకు నీకిది ముందుగతి చూపున్.
కరపివాడను వరము మరువక యిహమునందున మనెడు మర్మము! కోటితపముల పుణ్యఫలంది
కొమ్మునీకిస్తిన్!
మాలనైననుమలిన వృత్తులు మానుకుంటినిగురువు దయచే: పొలములోపల పశుల మేపుచు పొట్టపోషింతున్.
మలినవృత్తులు మాన్పి, మాలల వలసతెచ్చితి యీ వనాంతరము; పల్లెకలది; ప్రాజ్ఞులందలి ప్రజలమా వారల్.
పాడిపంటలు గలవుతామర తంపరలుమా పశుల మందలు; జంతుహింసను చేయునొల్లము; భూతదయమతము!
‘కానిమనుజుని బుద్ధిలోపల
కలవు,తన మే లొరులుకీడును తలచువృత్తులు: కానబోయిన కలచువెవ్వారిన్.
‘మాన్పగలిగితికత్తి కోతలు: మాన్పవశమే; మాట కోతలు? కత్తిచంపును; మాటవాతలు మానవేనాడున్.
‘నాటుననుగలయట్టి యిడుములు కాటియందును కలవు,ఓరిలు యేటికైననుమందు; కలిగిన కలుగుసౌఖ్యంబుల్.
‘యేలుకొనుదొండొరుల; సిరులకు ుట్టిపడకుడు; కీడు మూడిన వాడుకుంగకు; డొరుల మేలుకు పాటుపడుడెపుడున్’
అనుచుపలికెను వేద వాక్కులు మమ్ము చేతులు బట్టికన్నియ తండ్రి:తొల్లిటి ఋషియితండని తోచచిత్తమునన్.
పండుగెడ్డము; నిండు కన్నుల నిండశాంత రసంబు; పలుకుల కడలిగాంభీర్యంబు, యెడలిని దివ్యతేజంబున్, కలిగికూచునె రాజు ఋషివలె రాంకిందను రచ్చ శిలపై కొమ్మలనుజొరి చంద్ర కాంతులు మేనచెదరంగన్.
అంతనుండియు కొన్ని పంటలు కాంతతోనట స్వర్గ సౌఖ్యము లొంది, మంటిని; చక్రవర్తుల కొమరులనుకంటిన్, చిత్తమాకొమరులను తగులుట కొత్తశృంఖల యంచుమామని వృత్తిమార్గము పట్టి, దేహము వాసెయోగమునన్.
పల్లెలోపల దొమ్ములాటలు అల్లుకొనె,ఆ నాటి నుండియు యెల్లవారలు పెద్ద లగుటకు యెంచిచూడంగన్.
సన్నగిల్లెనుసాగు పొలమున, వున్నదెల్లనుతిన్న పిమ్మట తినిరిపెంచిన పశులు చంపుకు; అంయుకడతేరన్.
చెల్లచెదురైపరచి రందురు. యెల్లదిశలను; పరుచుముందర కొల్లగొని రేనున్న పొలమును
పండిమేముండన్.
తెల్లవారిననుండి మేమును పిల్లలముపడ్డట్టి పాటులు ఝుల్లుమనియెడునొడలు, తలచిన చాల,చెప్పంగన్.
అడయందలి కాయ కసురులు కుడవనేరక బడలెబిడ్డలు, అడంద్రిమ్మరి కడకు ప్రాణము చేరినే నుంటిన్..
ప్రాణసఖి నను పిలిచియప్పుడు పలికెస్మితముఖియై’ నుండిక చేయుకార్యము లేదు,చెల్లెను; ముందుగనవలయున్,” ‘కడరుజేరితి oు భవనంబున; తడవు లేదిక; మనసుతిప్పకు గడగవలెరాబోవు భవనమున జ్ఞానసంపదకై.
‘కష్టసుఖముల తీరులెన్న న దృష్టములు-మన సత్య వర్తన కాచుగావుత, కాన ఘలిగిన కన్నపసి వాండ్రన్.’
‘చింతయడుగుడు- చితినిబొత్తము యింతకన్నను భాగ్యమున్నదె; అంతమునమతి యెట్టులుండునొ అట్టిగతి గల్గున్’
*కలుగుభవములుకూడ నీతో కలిసిగడుపుచు ముక్తి జెందెద- కలదెనీ ప్రణయాతిరేకము కన్నసద్గతియున్?’ అనుడు, చింతలు వాసి, కై కై జేర్చిజొచ్చితి మపుడుచితి.
***
5
పలికెనిట్టుల పలు షాదస
మాకులేక్షణుడగుచు లవణుడు,
*కలగవలదిది మాయ సర్వం’ బనిరిశాస్త్రజ్ఞుల్.
లవణుడనియెను, బొమలు ముడివడ, ‘కలగవలదట! కల్లయిదియట! కలిగినది లేదన్న యంతనె తొలగునట వెతల్ పుస్తకంబులలో నిమాటలు స్తరించుచు,ననుభవమ్ముల తత్వమెరగక, శుకము లగుదురు వొట్టిశాస్త్రజ్ఞుల్.
‘ఎప్పటికి అనుభూత మెద్దియె అప్పటికియది నిక్కువంటే, యెప్పుడోలోకంబు కల్లగు: ననుటయిపుడెట్లో?’ చిత్తమందునకీలితములై నిత్యభేదము నిచ్చుతలపుల నెత్తివైచును- లే!హా! యిది చెప్పగలప్రాజ్ఞుల్?
*యెక్కడిది ఆ మాయ దేశం బెక్కడుందురునాదు బిడ్డలు? ఒక్క రైననుజూపలేరే? నాదుప్రాణ సఖిన్?’
నృపుడుయిట్లని శోక భార మ్మాపుకొనశక్యమ్ముగా కిరు.
కేలకన్నులు మూసి, చింతా మగ్నుడైయుండెన్.
అంతదుర్గ ద్వార సీమను ంతకలకల నగ వయ్యెను: చెంతద్వారకుడేగి నృపునకు. తెల్పెనొక ‘మునియున్’
‘వారువముపైనొక్క కన్నియ;
వచ్చి పిలిచిరి ద్వార సీమను.”
చెచ్చెరనుతెమ్మనియెనరపతి,
నోటమాటుండన్.
జొచ్చెనాస్థానాంగణం బపు డప్పరాకృతివొక్క కన్నియః అచ్చవర్ణపు విశ్వరాజం, బొక్కతాపసుడున్.
పలికెతాపసు ‘డతుల సౌఖ్యం బధిప!నీ కౌగాక; యవనుడు, సింధుదేశాధిపుడు, పితృసఖు డంపైకానుకగా’ తనదుగాదిలి పట్టి, యీయమ నయంద్యా సద్గుణాన్వితః కోరెనీ నెయ్యంబు; నీగుణ సంపదకువల రెన్.
‘పంపెనీకీ యశ్వరాజం బెందులే దిద్దానికీ డనె చెంనిమాటలు సోకి సోకక జూచె,స్మయ హర్షాతిరేకము లాత్మ, పెనగొన; డాసి, చేకొని ‘వచ్చితివ,నా ప్రాణ సఖి’ యని గద్దియనుజేర్చున్.
3వ భాగము
5. డామన్, పితియన్
వన్నెకెక్కిరి డమను పితియను అన్నయవనులు ముజ్జగంబుల మున్ను:వారల స్నేహసంపద నెన్నసుకృతం.. ఒక్కనాడా సీమ జనపతి యక్కజంబగు కోప భరమున ‘ప్రక్కలించుముడమను శిర’ మని పలికెతలవరితోన్, చెక్కుచెదరక నిలిచిడమనుడు నిక్కమేకద చావు నరునకు? యెక్కడెప్పుడు, యెటులగూడిన నొక్కటేకాదా?
‘మందుటన్నది యనిబొందెమార్చుటకు ముందుభవమునకలుగు భవము నందిజేయుటె కాదె, యేలిక! దండమను షను’ ‘కానియింటికి పోయి యొకతరి కనులజూచెద నాలుబిడ్డలః పనులుతీర్చుకు మరలి వత్తును యానతిం’డనియెన్.
ంతపలుకును స్మితుండై, కొంతకరకరి తీరి నరపతి,
‘యింతయిట్టుల డునెంద్య” ను చింతచిగురెత్తన్
అనియెనరపతి యటులెకానిమ్ము వనికొంచము పుల మందురు; తనువుదాచను తగినచోటులు కలవుయెటు జనినన్.
లుంచుచతురత మాటంరుపున యెంచినాడవు చెడ్డమంచని; పంచప్రాణము లందుప్రేముడి పరచునే? చెపుమా? ఆలుబిడ్డల చూతునంటిం.
ఆలకించినవారి శోకము, తొలగుంద్యలు; తొలగుధైర్యము తొలగునీతైనన్.
‘కాననీకై తనువు నోడెడివాని నొక్కనిజూపి చననగు; మానవేశునియాన తప్పిన మాయదేజగము?
లేచిపలికెను పితియనప్పుడు, రాచసింగము! ఒడలి కొడలిదె! వేచితియుంటిని బ్రతుకుఫలముకు, దొరికెనీ నాటన్.
‘ఐన, చనుము’ నె, నవనిపతి డా మనుడుకొంచము తలచి, యిట్లను పసుపు, భటులను పనికి యిప్పుడె
పోవనేనొల్లన్. ‘వొకటితలచును నరుడుమది; వే రొకటితలచును బ్రహ్మ,నమే? పోకరాకల నడుమ నడ్డము లెన్నితలపడునో!’
‘పొమ్ము, పొమ్మ’ నె, రేడు “పొ్ముట రమ్ము,యీ నెల నిండు నంతకు; లెమ్ము, చాలదె యదనుపో, రా, నడ్లుగడ్లయినన్’
2
కడలినడుమను కలదు సేమా, ననెడిద్వీపము కవుల పుట్టిల్లు; వాడిలేదట యినునివేడికి సీతువలికైనన్.
ఋతువుకొక్కొక త రూపం బతులశోభా భోజనంబై.
మర్తులకొల్లల నాడు, స్వర్గం. బేమొ,యా సీమ?
అందునుండొక కొండ కోనను సుందరంబగుభవన రాజము: ందుకనులకు కడలి యెదురై, లీలలోలాడన్.
పక్షములనారింజ, ఆలివు వృక్షషండము, లుప్పతిల్లును; దాక్షపందిరు లింటి పంటలు. సొంపుపచరింపన్.
నవ్వలకు సెనరులకు నిల్లయి నివ్వటిల్లెను,భవన రాజము: పువ్వులెత్తెనుదాన నిలిచిన మెండుమనసైనస్.
తదియచంద్రుం డ“సోకెను; చదలడబడి, యిరుల బ్రాకెను; అదనుకాంచిన రిక్కమూకలు అంతటనుప్రబలెన్.
చారుతరముగ పసిడి పలుదల బారుతీరి వెలింగె జోతులు; వారియంత్రము తళుకుముత్తెపు నరులు రజిమ్మెన్.
అలరుజిగురుల తోరణావళి యలు,చుట్టెను జిలుగుకంబము లుల్లమలరగ పాటలు వు్ము రయి, సెలగెన్.
ఘమ్ము, ఘమ్ముని కమ్మ తావులు గ్రమ్మెధూపము యని లాసవమ్ముల దమ్మురేగెను, నాటి పండువ నిండువేడుకలోన్.
చుట్టలును,సుత్రులును, భ్రాతలు చుట్టుమూగుచు డమనునడిగిరి యెట్టింంతలు తెచ్చినాడవు కలదువేడ్క, గనన్?’
పలికెడామను యిలను ద్రిమ్మరి పలుతెరంగుల జనులగాంచితి, తెలియనేర్చితి మర్మ మెల్లను వారింద్యలలో?’
‘యెరగరాదని యనుచుతొల్లి బుధులు మరుగుపరచిన మంతనంబు తిగురుడులుమరలించి తీసితి రాళరప్పలలోన్.
తనొక్కొక దాని కని, మును యింతకెక్కుడు లేదనుంటిని; ంతలన్నిటి వమ్ముజేసెడి ంతంనుడింకన్.”
‘ఒకటే’ అయెను. రెండు మూడులు
‘ఒకటే’ అయెను కోటి సంఖ్యలు: పెక్కులొకటిగ జూచువాడే ప్రాజ్ఞుడనంనమే?
‘నేనుతానను భేదబుద్ధిని
రేనికాగ్రహ మొదండామను
కానీవాడని తలచిప్రాణము
గోలుపొమ్మనియెన్.’
‘ఒక్కంతిది, పిరికి డామను వొకటివొకటి సమముకద? వే రొకడునాకయి ప్రాణలుచ్చిన చాలదాయనినన్.
‘ఎంతరెండవ దిద్ది -నృపుడు యని చింతవాపుచు వల్లెయనియె,న నంతరమునే నిటకు వచ్చితి.
తకనగోరి.
‘కాన, మీరల నెవ్వ డిప్పుడు, తాను,నేనను బుద్ధితలపక తనువునాకై డుచు వాడ న పలుక,డొకడైనన్.
చింతవంతలుచిత్రిమలై
అంతగానక నయ్యె మోముల
‘COతయిదె’ యని పలికెనుడామను. కసితాసనుడై, ఆటపాటలు అణగె నంతట; మాటుమణిగెను భవనరాజము: చాటుమాటున బార జొచ్చిరి సఖులుచుట్టముల్.
‘ కల్లజెప్పితి!’ ననియెడామను ‘యెల్లరెప్పటి యట్లనలరుం డుల్లముట!’వారపుడు ‘కొనులువె ప్రాణముల నన్నన్. పంజరమ్ములనున్న పిట్టలుయని మంజులాణ్యములుమరచెను. శింజితములౌకాలి గొలుసులు
శిక్షయనిమరచెన్.
‘దారిపోయే వారికొక్కటి కారవాసరకల్పనాయెను; దారికాదిది దరి యటంచును తలచుటొకంత! అనుచు,డామను దాసవమ్ముల నానిపాడదొడంగి ుంచెను;
కానిపండువ నందు కొండొక కలకకన నయ్యెన్.
3
యెల్లిపున్న మనంగ పితయసు యిల్లునందొక coదు ుత్రుల కెల్లనాయెను. పితియనప్పుడు పల్కెనీ పగిదిన్. తెలియవాడన నొక్కడేభుం; తెలుపువాడన నొక్కడేభుం; పలుతెరంగుల సద్గుణాళికి పట్టుపక్కండే.
‘కనియు, నేర్చుట, వాని కడనే; నియువేర్చుట, వాని వలనే: అనగవలెనా, అతడు మను డన్నమాటొకటి?’
‘లోకమందభిమాన మెంచియొ, నాకుయశ, మొనగూర్చ నెంచియొ, నాకపతి, నా లుత్రు డామను రాకనడ్డడొకొ!’
‘బ్రతికి, చచ్చియు ప్రజలకెవ్వడు బ్రీతిగూర్చునో వాడె ధన్యుడు; బ్రతికిమను ప్రజలనేలును; చచ్చి, నేనొకడన్.
మ్రందుటన్నదిబొంది మార్చుట; ముందుభవముఇనకలుగు భవము. నంద, ప్రాజ్ఞుడు వగవజెల్లునె చెప్పుడీయనియెస్.
‘చది చెడితి చాలు ననె నొక
‘డొదవెయశమ’ ని బలికెనొక్కం ‘డదనునకుడామనుడు రాడా యనియెనొక్క రుడున్. అంతపితీయును కాంతపలికెను. కొంతగద్గదికంబు తోపగ, “ఇంతవరకును ధైర్యమూనితి మాటన్ముకచే.’
‘వచ్చువాడయితేనుడమనుడు వచ్చునింత కె; చావు కోసము యిచ్చగించుచుతానే వచ్చునె పిచ్చివాడైనన్?’
‘వత్తునన్నను,వారి వరలు మొత్తమై,తా మడ్డు పడరే? పొత్తులన్న సంపదలకే: ఆపదలకగునే! వానిననుటే ఎంత?పతి తన చాననెంచక, బలగమెంచక తనువులుత్రున కోడు టన్నది తగువ? యది చెపుడా?
*కష్టసుఖముల కలసికుడుచుచు గోష్టిప్రాణంబంచు నెంచుచు ఇష్టవర్తననున్న చానను బాయటొకమహిమా? ఉ౦దు, నీల్గుట నిక్కమౌటను యెందు యెప్పుడదైననొకటని; యెందరోకల రనెడు వారల లేరుచను వారల్.
‘చదువువారికి వెఱి భ్రాంతులు మెదడుకెక్కిన పాయ వందురు; అదునులేదె దేనికైనను? అందరెరుగనిదే?
‘పండగలదని తాయ కుడుతురె? తిండియెల్లిది నేడుతిందురే? అండమందున చిలుకకలదని అరచిజీరెదరే?’
‘బతకవలసిన కాల ముండగ బత్యుకనొల్లలు కంటె పుట్టునె బతుకుదునిలున బతుకుభారము పాయదేచెపుడా?’
‘అదియటుండగ డమనుపై పగ మదిదలంచిన యదిమానవేశుడు బదులుగాగొనే పాప మెరుగని
ప్రాణినేలనొకో!’
‘తప్పువొక యెడ దండమొక యెడ; వొప్పెయమోమున వెల్లింరియగ ‘డెమనం’ డంచునందు స్మయముచెందన్. ఆ మాహామతి:అంత వేరొక యుతంక్రము డతని కెదురై ‘డమన’బతుకుము బతుకుమనె; ‘రేడ’నిరి పలువురటన్. పలికెలందలి మాయమర్మము, సలుపుడిక నీ సఖుడు నీవును! అలఘురాజ్యము ప్రేమ భరమును coతగాచూపెన్.
‘ఉనగతగినది ఉంటినిచ్చట. కనగతగినది కాంచినాడను మనుజులిద్దరు మగువయొక్క తె మాన్యులీ జగతిన్.’
6. పూర్ణమ్మ
మేలిబంగరు మొలకల్లారా! కలువలకన్నుల కన్నెల్లారా! తల్లులగన్నాపిల్లల్లారా! న్నారమ్మాయీ కధను? ఆటలుపాటల పేటికలారా! కమ్మని మాటల కొమ్మల్లారా! అమ్మలగన్న అమ్మల్లారా! న్నారమ్మా ురీ కధను? కొండలనడుమున కొనొకటున్నది! కొనకనడుం కొలనొకటుంది! కొలనిగట్టునా కోవెల లోపల వెలసెనుబంగరు దుర్గమ్మ పూజరింటను పుట్టెనుచిన్నది పుత్తడిబొమ్మా పూర్ణమ్మా! అన్నతమ్ముల కనుగైదుర్గకు పూజకుపువ్వులు కోసేది.
ఏయేవేళల పూసే పువ్వుల ఆయావేళల అందించి బంగరుదుర్గను భక్తితో కొలిచెను పుత్తడిబొమ్మా పూర్ణమ్మ.
ఏయేఋతువుల పండేపళ్ళను ఆయాఋతువుల అుంచి బంగరుదుర్గను భక్తితోకొలిచెను.
పుత్తడిబొమ్మా పూర్ణమ్మ.
పళ్ళనుఉరిన తీపుల నడలును పువ్వులురిన పోడుములున్ అంగములందున అమరెనుపూర్ణకు. పౌరులుుంచెను నానాటన్.
కాసుకులోనై తల్లీ తండ్రీ వెనరూన్యాయం ండవాడి పుత్తడిబొమ్మను పూర్ణమ్మనునొక ముదుసలి మొగుడికి ముడి వేస్రీ.
ఆమనిరాగా దుర్గ కొలనులో కలకలనవ్వెను తామరలు ఆమనిరాగా దుర్గ వనములో కిలకిల పలికెను కీరములు.
ముద్దునగవులూ మురిపెంబుమరి పెనిమిటిగాంచిన నిముషమున బాసెను కన్నియ ముఖ కమలమ్మున కన్నులగ్రమ్మెను కన్నీరు.
ఆటలపాటల తోటి కన్నియలు మొగుడు తాతయని కేలించ ఆటలపాటల కలియకపూర్ణమ్మ దుర్గనుచేరీ దుక్కించె కొన్నాళ్లకుపతి కొనిపోవచ్చెను.
పుత్తడిబొమ్మను పూర్ణమ్మను: చీరెలుసొమ్ములు చాలగదెచ్చెను పుత్తడిబొమ్మకు పూర్ణమ్మకు పసుపురాసిరి బంగరు మేనికి జలకములాడేను పూర్ణమ్మ: వదినెలుపూర్ణమ్మకు పరిపరి ంధముల
వేర్పులుమెరసీ కై చేస్రీ.
పెద్దలకప్పుడు మొక్కెను పూర్ణమ్మ తల్లీతండ్రీ దీంం;
దీవనరంటూ పక్కకు నవ్వెను పుత్తడిబొమ్మా పూర్ణమ్మ చిన్న నందర కౌగిట చేర్చుకు కంటను బెట్టెను కన్నీరూ!
అన్నలతమ్ముల నపుడూపలికెను పుత్తడిబొమ్మా పూర్ణమ్మా. అన్నలారాతమ్ములారా! అమ్మనుఅయ్యను కానండీ.
బంగరుదుర్గను భక్తితో కొలవం డమ్మలకమ్మా దుర్గమ్మా!
ఆయావేళల పూసే పూవుల ఆయాఋతువుల పళ్ళన్నీ, భక్తినిగోసిశక్తికి యివ్వం డమ్మలకమ్మా దుర్గమ్మ.
నకుగురుకూచుని నవ్వే వేళల నాపేరొక తరి తలవండి: పేరుకన్న బిడ్డలనొకతెకు ప్రేమనునా పేరివ్వండి.’
బలబలకన్నులు కన్నీరొలికెను పుత్తడిబొమ్మకు పూర్ణమ్మకు కన్నులుతుడుచుకు కలకకనవ్వెను పుత్తడిబొమ్మా పూర్ణమ్మా.
వగచిరివదినెలు, వగచిరితమ్ములు తల్లియుకంటను తడి బెట్టన్ కాసుకులోనై అల్లుని తలచుకు ఆనందించెను అయ్యొకడె. యెప్పటియట్టుల సాయంత్రమ్మున
యేరినపువ్వులు సరిగూర్చి సంతోషమ్మునదుర్గను కొలవను వొంటిగపోయెను పూర్ణమ్మ ఆవులు పెయ్యలు మందలుజేరెను పిట్టలుచెట్లను గుర్తుగూడెన్
ుంటనుచుక్కలు మెరయుచువొడమెను యింటికిపూర్ణమ్మ రాదాయె. చీకటినిండెను కొండలకోనల మేతకు మెకములు మెసలజనెన్ దుర్గకుమెడలో హారములమరెను పూర్ణమ్మయింటికి రాదాయె. కన్నులకాంతులు కలువలజేరెను మేలిజేరెను మేని పసల్! హంసల జేరెను నడకలబెడగులు దుర్గనుజేరెను పూర్నమ్మ.
7. పూర్నమ్మ
మేలిబంగరు మెలతల్లారా కలవలకన్నుల కన్నెల్లారా తల్లులకన్న పిల్లల్లారా ఉన్నారమ్మా ఈ కధను ఆటలపాటల పేటికలారా కమ్మని మాటల కొమ్మల్లారా అమ్మలగన్న అమ్మల్లారా నరమ్మా5ురీ కధను కొండలనడుమల కోనొకటున్నది. కొనకినడుమా కొల నొకటుంది. కొలనుగట్టునా కోంల లోపల వెలసెనుబంగరు దుర్గమ్మ పూజారింటనుపుట్టిన చిన్నది పుత్తడిబొమ్మా పూర్నమ్మా అన్నతమ్ముల కనుగైదుర్గకు పూజకుపువ్వులు కోసేది. ఏయేవేళల పూసే పువ్వుల ఆయావేళల అందించి బంగరుదుర్గను భక్తితోకొలిచెను పుత్తడిబొమ్మా పూర్నమ్మా ఏయేఋతువుల పండేపళ్లను ఆయాఋతువుల అందించి బంగరుదుర్గను భక్తితోకొలిచెను
పుత్తడిబొమ్మ పూర్నమ్మ
పళ్లనుురిన తీపుల నడలును
పువ్వులురిన పోడుములున్
అంగములందున అమరెనుపూర్నకు సౌరులుుంచెను నానాటన్ కాసుకులోనై తల్లీ తండ్రీ నెనరూన్యాయం డనాడి పుత్తడిబొమ్మను పూర్ణమ్మనునొక ముదుసలిమొగుడుకు ముడి వేస్రీ ఆమనిరాగా దుర్గ కొలనులో కలకకనవ్వెను తామరలు ఆమనిరాగా దుర్గ వనములో కిలకిల పలికెను కీరములు ముద్దునగవులూ మురిపెములుమరి పెనిటిజూచిన నిరుషమున బసెనుకన్నియ ముఖ కమలమ్మును కన్నులగ్రమ్మెను కన్నీరు ఆటలపాటల తోటి కన్నియలు మొగుడుతా యని కేలించ ఆటలపాటల కలియకపూర్నమ్మ దుర్గనుచేరీ దుక్కించె కొన్నాళ్లకుపతి కొనిపోవచ్చెను పుత్తడిబొమ్మ పూర్నమ్మను చీరెలుసొమ్ములు చాలగదెచ్చెను పుత్తడిబొమ్మకు పూర్నమ్మకు పసుపురాసి బంగరు మేనికి జలకములాడెను పూర్నమ్మ వదినెలుపూర్నకు పరిపరి ధముల నేర్పులుమెరసీ కై చేస్రీ పెద్దకప్పుడు మొక్కెను పూర్నమ్మ తల్లీతండ్రీ దీంంచిరీ, దీవనంంటూ పక్కున నవ్వెను పుత్తడిబొమ్మ పూర్నమ్మ
చిన్నలనందర కౌగిట చేర్చుకు
కంటనుబెట్టెను కన్నీరూ
అన్నలతమ్ముల కప్పుడుపలికెను
పుత్తడిబొమ్మ పూర్నమ్మ అన్నల్లారాతమ్ముల్లారా అమ్మనుఅయ్యను కానండీ బంగరుదుర్గను భక్తితోకొలవం డమ్మలకమ్మ దుర్గమ్మ ఆయావేళల పూసే పూవుల ఆయాఋతువుల పళ్ళన్నీ, భక్తినితెచ్చి శక్తికి ఇవ్వం డమ్మలకమ్మ దుర్గమ్మ నలుగురుకూచుని నవ్వే వేళ నాపేరొక తరి తలవండి మీకు కన్న బిడ్డలవొకతెకు ప్రేమను పేరివ్వండి. బలబలకన్నుల కన్నీరొలికెను పుత్తడిబొమ్మకు పూర్నమ్మకు కన్నులుతుడుచుకు కలకలనవ్వెను పుత్తడిబొమ్మ పూర్నమ్మ వగచిరివదినెలు వగచిరితమ్ములు తల్లియుకంటను తడి బెట్టన్ కాసుకులోనై అల్లునుచూసుకు ఆనందించెను అయ్యొకడె యెప్పటియట్టుల సాయంత్రమ్మున యేరినపూవుల సరిగూర్చి సంతోషమ్మునదుర్గను కొలవను నొంటిగపోయెను పూర్నమ్మ ఆవులు పెయ్యలు మందలుజేరెను పెట్టలుచెట్లను గుర్తుగూడెన్ ుంటనుచుక్కలు మెరయుచుపొడమెను యింటికిపూర్నమ్మ రాదాయె చీకటినిండెను కొండలకోనల మేతకుమెకములు మెసలజనెను దుర్గకుమెడలో హారములమరెను పూర్నయుయింటికి రాదాయె
కన్నులకాంతులు కలవలచేరెను
మేలిుజేరెను మేని పసల్ హంసలజేరెను నడకలబెడగులు దుర్గనుజేరెను పూర్నమ్మ
4వ భాగము
8.దేశ భక్తి
దేశమును ప్రేలుంచుమన్నా మంచియన్నది పెంచుమన్నా: వొట్టిమాటలు కట్టిపెట్టోయి గట్టిమేల్ తల పెట్టవోయి! పాడిపంటలు పొంగి పొర్లే దారిలో నువు పాటుపడవోయి; తిండికలిగితే కండ కలదోయి కండకల వాడేను మనిషోయి! సురోమనిమనుషులుంటే దేశమేగతి బాగు పడునోయి? జల్దుకొనికళ లెల్ల నేర్చుకు దేశసరుకులు నించవోయి! అన్నిదేశాల్ క్రమ్మవలెనోయి దేశసరుకుల నమ్మవలెనోయి డబ్బు తేలేనట్టినరులకు కీర్తిసంపద లబ్బవోయి! వెనకచూసిన కార్యమేమోయి? మంచిగతమును కొంమేనోయి మందగించకముందు అడుగేయి వెనుకపడితే వెనకేనోయి! పూనుస్పర్ధను ంద్యలందే వైరములువాణిజ్యమందే; వ్యర్థకలహం పెంచబోకోయి కత్తివైరం కాల్బహవోయి? దేశాభిమానంనాకు కద్దని వట్టిగొప్పలు చెప్పకోకోయి; పూనియేదైనాను నొకమేల్ కూర్చిజనులకు చూపవోయి; ఓర్వలేుపిశాచ దేశం
మూలుగులు పీల్చే సెనోయి; ఒరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం వేర్పవోయి! పరులకలికి పొర్లి యేడ్చే పాపికెక్కడ సుఖం కద్దోయి? ఒకరిమేల్ తన మేలనెంచే నేర్పరికిమేల్ కొల్లలోయి! స్వంతలాభం కొంత మానుకు పొరుగువారికి తోడు పడవోయి దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయి? చెట్టపట్టాల్పట్టుకుని దేశస్థులంతా నడవవలెనోయి అన్నదమ్ములవలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయి! మతం వేరైతేను యేమోయి? మనసులొకటై మనుషులుంటే జాతమన్నది లేచి పెరిగి లోకమునరాణించునోయి! దేశమనియెడిదొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయి నరులచమటను తడిసిమూలం ధనంపంటలు పండవలెనోయి! ఆకులందున అణగి మణగీ కంతకోయిల పలకవలెనోయి పలుకులనుంని దేశమందభి మానములు మొలకెత్తవలెనోయి!
9. మనిషి
మనిషి చేసిన రాయి రప్పకి మహిమకలదని సాగి మొక్కుతు మనుషులంటేరాయి రప్పల కన్నకనిష్టం! గానుచూస్తా వేల బేలా? దేవుడెకడో దాగెనంటూ
కొండకోనల వెతుకులాడే
వేలా? కన్ను తెరిచిన కానబడడో? మనిషి మాత్రుడి యందులేడో? యెరిగికోరిన కరిగి యీడో ముక్తి
10.దించు లంగరు
దించులంగరు దీర్ఘ యుద్ధం ధర్మపక్షము ముల్లు చూపెను నరులపీనుగు పెంట పోకల నాటివెలయును శాంతివృక్షము. పాతసంధులు పాతి పెట్టుము యుద్ధములకం ఉనికి పట్టులు లోకమంతయు ఏకమై యుద్ధము మారణము చేయును. వచ్చెనిదెబంగారు కాలము వాంఛలెల్లను తీరుసుజనుల కాంగిలేయులధర్మ రాజ్యము జ్ఞానమునుస్వాతంత్య్ర్యచ్చును. సంతతమువర్ధిల్లు గావుత!
11. లంగరెత్తుము
రిగి పెరిగితి; పెరిగి ఉరిగితి కష్టసుఖము లపార మెరిగితి; పండుసన్నని ఆశలెన్నో యెండిరాలగ బొగిలితిన్. అందజాలనిపళ్ల కోసము అఱుజాపితి: నేల పాకిన చెట్లపళ్లను cలువలెరుగక పాదరక్షల మట్టితిన్. తీపింరిగిన చెరుకు వలెఱ నాటికోర్కెలు నేడు బెండౌ టెంచినం్వతి; బుద్ధిచపలత
కొత్తకోర్కెల తగిలితిన్ దేవతలతోజోడు కూడితి రక్కసులతోకూడి ఆడితి కొత్తరున్కుల తెలింపటిమల మంచిచెడ్డల మార్చితిన్. చూతునా! అని చూసితిని; మరి చేతునా! అని చేసితిని; ఇక చూడచేయగ రాని ంతలు
చూసికన్నులు కట్టితిన్. శతృరాత్రుల కిచ్చినెనరులు స్నేహవార్ధిని కొల్లగొంటిని; నాటిత్రుల తరలశూన్యం బైనపుడుని నిలిచితిన్.
పంజరంబుననున్న కట్లను పగలదన్నగ లేక స్రుక్కితి; నింగిపర్వగ లేని జన్మము నీరసంబనిరోసితిన్.
‘ఉసురులకు- సికితివొ ? యుద్ధము కలదు; దేశము కొరకు పోరుము’ యుద్ధమా?ఇకనేు లోకము! చాలు చాలును! లంగరెత్తుము.
Discover more from CHILCH
Subscribe to get the latest posts sent to your email.