అని మంత్రములు యిందే ఆవహించెను వెన్నతో నారు గలిగే వెంకటేశు మంత్రము
నారదుడు జపియించె నారాయణ మంత్రము చేర ప్రహ్లాదుడు నార సింహ మంత్రము తోరి విభీషణుడు చే తోనె రామ మంత్రము వేర నాడు గలిగే వేంకటేశు మంత్రము
రంగగు వాసుదేవ మం త్రము ధ్రువుడు జపియించే అంగవించే కృష్ణ మంత్ర మరునుడు ముంగిట విష్ణు మంత్రము- మొగి శురుడు పరించి నింగడమై నారు న – వేంకటేశు మంత్రము
ఇన్ని మంత్రముకెల్ల – యిందిరానాధుడే గుణి పన్నిన విదియ వర బ్రహ్మ మంత్రము నన్నుగావ గలిగెలో- నాకు గురుడీయగాన వెన్నెల వంటిది – వేంకటేశు మంత్రము
అన్నమాచార్యుల అనుభవ వైభవమిని. అందరు దేవతలూ శ్రీవేంకటేశ్వరునందే నెలకొన్నారు. అన్ని మంత్రాలు శ్రీవేంకటేశ మంత్రంలోనే ఆవహించి ఉన్న ఈ శ్రీవేంకటేశ మంత్రం అన్నమయ్యకు వెన్నతో కలిగించట/ ధన్ములైన ఆచార్యుల తల్లిదండ్రులు ఉగ్గుతో నిగ్గుదేర్చి పట్టించినట్ మంత్రమే.
నారదులు నారాయణ మంత్రాన్ని ఆసిస్తూఉంటారు. ‘పిండమో నారయణాయ’ అని నారాయణాష్టాక్షరి. ‘నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణుః ప్రచోద యాత్’ అని నారాయణ గాయత్రి ప్రహ్లాద భక్తాగ్రేసరుడు వారసింహ మంత్రాన్ని చేరినాడు. ‘ఓం శ్రీమద్దన్న నృసింహాయ’ అన్న మంత్రంలో జీతాక్షర జపరూపం నృసింహ మంత్రం- ఓం వక్రనఖాయ విద్మహే తీర్ది చంద్రాయ ధీమహి, తన్నో నారసిగింహః ప్రచో దయాత్- ఇవి నృసింహ గాయత్రి ‘శ్రీరామశ్వర ణంమను’ ఇది శ్రీరామ రక్షా మంత్రం. విభీషణుడు చేసిన శ్రీరామ శరణాగతి మంత్ర మిదే ధ్రువుడు జపించిన నామదేవ మంత్ర గాయత్రి- ‘ఓం వాసుదేవాయ విద్మహే మహా హంసాయ భీమహే తన్నో విష్ణుః ప్ర చోదయాత్’ అర్జునుడు ఆశ్రయించినది కృష్ణమంత్రం-ఓర్లీం కృష్ణాయ గోపీజన వల్లభా య నమస్తాసో’ ఓం వామదేవాయ విద్మహే దేవల సుతాయ ధీమహి తను కృష్ణ: ప్రచోద ”యాత్’ అని కృష్ణ గాయత్రీ మంత్రం ధ్రువుడు సాధించినది విష్ణు మంత్రము. పైన చెప్పిన మంత్రాలన్నీ విష్ణు మంత్రాలే. ఆ విష్ణు మంత్రాలన్నిటికీ లక్ష్యం శ్రీమహావిష్ణునే. ఇదే పరబ్రహ్మమంత్రం. (అనంద వరంబ్రహ్మేతి యోనిః- విష్ణు సహస్రనామస్త్రోత్రం) ఇందరిని దాన్ని విష్ణు మంత్రాలు రక్షించినవి నన్ను రక్షించడానికి ఏర్పడినట్లున్న అష్మదాచార్యుడు నాకనుగ్రహించిన మంత్రం శ్రీవేంకటేశమంత్రం వెన్నెల వంటిది ఇది మనసుకెంతో అహ్లాదమొనరేది – అని దాస్యోర్థం, సహస్రదళకములోపరి చంద్రుడు చిందించే బ్రహ్మానం దానుభవజ్యోతలవంటిది అని గూఢార్థం.
‘ఓం నమో వేంకటేశాయ’ అన్న అష్టాక్షరీ మంత్రంలో తక్కిన మంత్రాలన్నీ ఇమిడి ఉన్నవి. అన్నమాచార్యుల మనోవాక్కరలలో స్థిరనివాసం ఏర్పడింది ఆ వెంకటేశ మంత్రా నికి. శ్రీ వెంకటేశ్వర కరుణామృతవర్షిణీ వికాసం మంత్ర ప్రభావంవల్ల సంకీర్త నాచార్యుల సతమైన సామ్మై ఇమ్మైంది.
That is the mantra of Venkateshu who can make silk with butter
Narada Chant Narayana Mantra Chera Prahlad Nara Simha Mantra Tori Vibhishana Chant Tone Rama Mantra Venkateshu Mantra
Rangagu Vasudeva Mantra Chanted by Dhruva Angavinche Krishna Mantra Marunu Mungita Vishnu Mantra – Mogi Shurudu Parinchi Ningadamai Naru Na – Venkateshu Mantra
Inni mantramukella – Yindira Nadhu de guni pannina vidiya vara brahma mantra nanigawa galigelo – Gurudiya’s song is like moon to me – Venkateshu mantra
The glory of Annamacharya’s experience. All the deities reside in Sri
Venkateswara. All the
mantras are contained in the Srivenkatesa mantra. This Srivenkatesa mantra is the mantra that the parents of the rich Acharyas used to pour butter on Annamayya.
www.greenmangos.net
Naradas chant the Narayana mantra. Narayana Ashtakshari said ‘Pindamo Narayanaya’. Narayanaya Vidmahe Vasudevaya Dhimahe Tanno Vishnuh Prachoda Yat’ was chanted by Varasimha Mantra of Narayana Gayatri Prahlada Bhaktagresara. In the mantra ‘Om Srimaddanna Nrisimhaya’ Jeetakshara Japarupam Nrisimha Mantra- Om Vakranakhaya Vidmahe Thirdi Chandraya Dhimahi, Tanno Narasigimhah Pracho Dayat- these are Nrisimha Gayatri ‘Sri Ramaswara Nammanu’ this is Sri Rama Raksha Mantra. Namadeva Mantra Gayatri chanted by Vibhishana Sri Rama Saranagati Mantra Mide Dhruvu- ‘Om Vasudevaya Vidmahe Maha Hamsaya Bhimahe Tanno Vishnuh Pra Chodayat’ Arjuna resorted to Krishna Mantra-Orlim Krishnaya Gopijana Vallabha Ya Namasteso’ Om Vamadevaya Vidmahe Devala Sutaya Dhimacho Tanu Krishna: The “Yat” is called Krishna Gayatri Mantra What Dhruva achieved was Vishnu Mantra. All the above mentioned mantras are Vishnu mantras. The target of all those Vishnu mantras is Lord Vishnu. This is Parabrahmantra. (Ananda Varambrahmeti Yonih- Vishnu Sahasranamastrotram) Vishnu’s mantras have saved everyone, the mantra given to me by Ashmadacharya, Srivenkatesamantram, which was created to protect me, is like honey, it is very pleasing to the heart,
meaning that the Brahman that the moon sheds in Sahasradalakam is like Danubhavajyotala.
‘Om Namo Venkatesaya’ contains all the appropriate mantras in the Ashtakshari mantra. Venkatesa Mantra settled in Annamacharya’s mentality. Due to the influence of Sri Venkateswara Karunamrita Varshini Vikasam Mantra, Sankirta Nacharyas attained their sanctity.
Related
Discover more from CHILCH
Subscribe to get the latest posts sent to your email.