Annamacharya Hindola adhi హిందోళ అది
హటనను హాల్ నతు
నరసాయం మమ శ్రమసంహారి
దయానివృత తను చాల్ సం
శయాతిశయ నంచాలి.
వయాప్యజిత కార్ క్రియావిముఖ- కృపాణధార్
సదా మిధ్యా క్బాస్ నేతు
మదాలి మతాఖ మాస్
తదాత్రిత నెం-ధానీ నతు
పరామృత సం పాసి
స్థిరనం- స్పేట్
వరారావు – వావిశ్రీ
తిరువేంకటగిరి – దివ్యవినోది
అన్నమాచార్యులు అందంగా చెక్కిన దశావతార శిర్ధాలు ఆపూర్వ సాహితీ రకాన లు. సంస్కృతంలో సంకీర్తనాచార్యులు సంతరించిన దశావతార సంకీర్తనమిది.
అతడు హరి. సరసుడు. (రసమే ఆహరి, రసమే బ్రహ్మ) నా శ్రమలను పోగొట్టేవాడు. గరుత్మంతునెక్కి నిహరించేవాడు.
1. ఆ హరి దయాంబరతమధారి, దయ అనే పాలుసుల చేత అవరింపబడిన శరీరం కలవాడు. (మీనావతారమని ధ్వని)
2. అతిశయించిన సంశయాలకు అందరాని సంచారము హరిది. అమ్మతోద్ధదం నం దేహాస్పదమైనప్పుడు కూర్మమై అమృత అబ్ధికి కారకుడై సంశయాతీతంగా వర్తించిన వాడు (కూర్మావతారం)
3. వికారాకారమైన వరాహమైనప్పుడు ఎంత ప్రయత్నించినా ఆ వికారాన్ని అయించలేక, వదిలించుకొనలేకపోయినవాడు అని చలోక్తి. (వరాహావతారం)
4. కత్తులకు బదులుగా గోళ్ళు అమరినందున పనిలేని కత్తులను ధరించినవాడు.
5. దొంగపటువుగా అవతరించినవాడు. (వామనావతారం)
6. క్షత్రియులను సంహరించి, భ్రమరరీటన్నాయంగా ఆస్థానాలలో బ్రాహ్మణులను భూభర్త లుగా నొనర్చిన పరశురామావతారం.
7. శరణాగత రక్షణ ప్రతిజ్ఞా ధురీణుడైన శ్రీరాముని అవతారం.
6. అప్పుడప్పుడు (మద్యపు మత్తులో లేనిప్పుడు) చింతాగ్రస్తుడయ్యే బలరాముడని ధ్వని.
9. పరభుమ్భతమైన వర విషయ విద్యాబోధ జేసిన గీతా ప్రవక్త శ్రీకృష్ణాదతారుడు.
10. శాశ్వతానంద ప్రతిష్ఠాపనకై శ్రమించిన కల్కి- శ్రుతగీత గానములచే విశేషంగా కీర్తించబడ్డ హరి తిరువేంకటగ్రిపై దిద్యమైన వినోదార్ధం నెలకొనియున్నవాడు.
Discover more from CHILCH
Subscribe to get the latest posts sent to your email.