Annamacharya Madhyamavati Adi
మధ్యమావతి ఆది
గుఱుతెఱగిన దొంగ కూడూగు వీడె గుఖిలోన దాగిని
నెలతం దోచీని నీళ్లాడగానె కొలని ధరిని దొంగ కూగూగు బలువైన ఉట్ల లారగించిని కొలది మీదిన దొంగ కూగూగు
తాపుకొన్ని దొంగ తవిలిపట్టుండిది
గోవులలో దొంగ – నూగూరు
శ్రీ వెంకటగిరి- చెలుపుడో యేమో
గోవిదుడు దొంగ
అన్నమాచార్యుల పదకవితా సామ్రాజ్యంలో లేని ప్రక్రియ లేదు. దంపుళ్ల పాటలు, జాతరలు, బావామరదళ్ళ పాటలు, ఉయ్యాల పాటలు, రాలిపాటలు, తుమ్మెద పదాలు, నూగూగులు, గొబ్బిళ్ళు ఎన్నెన్నో సభూతభవిష్యంగా వెలయించిన మహాప్రయోక్త ఆయన. చిన్నపిల్లలను మెడమీద ఎక్కించుకొని పాడే పాట కూగూరు, పెదతిరుమలయ్యనో, చిన తిరుమలయ్యనో చిరుత ప్రాయంలో కూగూరు ఎక్కించుకొని, తిరుమల కొండ మెట్లే క్కుతూ ఈ సంకీర్తన అన్నమాచార్యులు పాడి ఉండవచ్చునని స్వానుభవం వల్ల నాక్కలి గిన అనుమానం. అన్యధా సాక్షాత్ శ్రీవేంకటేశుడే పసిబాలుని రూపంలో సాక్షాత్కరిస్తే ఆయనను భుజమెక్కించుకొని ఈ సంకీర్తన గానం చేసి ఉంటారు అన్నమాచార్యులు.
తూగూరు యెక్కిన ఈ కుంఠదొంగ గుశాతు ఎరిగినవాడట (శంఖ చక్ర సంజ్ఞల ధ్వని) వరమ యోగులకు లక్ష్యమై వారికి సైతం లక్ష్మ సాధనలో చేజిక్కక అందందే గుడుమూతలాడే దొంగ ఈ కూగూగు యెక్నవాడే.
గొల్లభాములు అలకారాడుతుండగా వారి బట్టలు ఎత్తుకవెళ్లిన దొంగ కూగూరు. వ్రేపల్లె ఎత్తైన ఉట్లలో పాలన్నీ ఆరగించే పట్టవంశంకాని దొంగకూరూరు వీడే సుమా (పట్టవశం కానివి వరమమునులకు సైతం అని వల్లవీతో అన్వయం).
ముద్దుల పావడని చంక నెత్తుకొని గొల్లెతలు చల్లపెరుగులమ్మబోగా వారి చనుక ట్లు తడిని తుంది సుమా ఈ దొంగ కూగూరు. ఒక్క యిల్లు కూడా విడవక ఇందరు గొల్లయిల్లాండ్ర పాలిండ్లు (హలు భద్రపరచే గదులు) కొల్లగొట్టిన దొంగ కూగూగు వీడే
ఈ దొంగ యిప్పుడు తిరుమలపై తాడుకొన్నవాడు (స్థిర) నివాసం ఏర్పరచు కున్నాడు. (నివేశన స్థలం అధైరు పుచ్చుకొన్నవాడు వరాహస్వాముల వద్ద) గోవులలో దా గిన (బ్రహ్మను సైతం మాయజేసి మారారు హత్తించిన) ఈ దొంగని తరిమి పట్టుకోండి. (భక్తులు, మునులూ సాధకులూ అందరూ) శ్రీ వెంకటగిరి వరుడుగదా ఇతడు కడు నేర్పరి.(చిక్కకుండా తప్పించుకొనేవాడు) బ్రహ్మాదులకు సైతం అలవికానివాడు ఈ దొంగ అంటూ అన్నమాచార్యులు ఈ కూగూగు పాటలో పరమేశ్వరుడైన హరి అనునగతత్వాన్ని సర్వాపగమత్వాన్ని ఉపగమించి అధిగమించారు.
Discover more from CHILCH
Subscribe to get the latest posts sent to your email.