Annamacharya Sankeertana -1

Annamacharya Sankeertana -1 

అదివో అల్లదివో హరి వాసము పదివేల శేషుల పడగలమయము

అదె వేంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్యనివాస మఖిలమునులకు అదే చూడుడవై మ్రొక్కు డానందమయము

చెంగట నల్లదివో శేషాచలము నింగిమన్న దేవతం విజవాసము ముంగిట నల్లటనో మూలమున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము

కైవల్యపదము వేంకటనగమదిదో శ్రీవేంకటపతికి సిరులయినది భావింప సకల సం- పద రూపమదితో పావనములశెల్ల- పావనమయము

అన్నమాచార్యులు శ్రీవేంకటగిరిని పాడగని, భక్తిపారత్వంతో, భావపారమ్యంతో పలికి న పదమిక శ్రీవేంకటగి వైకుంఠంగా, ఏడుకొండల నిమ్నోన్నత శిఖరాలు అనంతుని మణిఫణాలగా గోచరించాయి ఆ పరమభాగవతునికి

అత్యున్నతమైన వెంకటాచలము, బ్రహ్మాదులకు సైతం అపురూపమై, అలవి కానివి. మునులందరికీ నెలవు ఇవి. ఈ శేషాచలమే దేవతలందరికీ నివాసస్థలం. ముందరే ఉన్నది ఈ కొండపైన తిరుమందిరంలో దాగిన పెన్నిధి ఈ వెంకటగిరి బంగారు శిఖరాలు పలుబ్రహ్మల శిలాకారాలు, ఐశ్వర్యమంతా జోడించి, ప్రోదిచేసి ముద్దయై, శ్రీ వేంకటేశ్వరునికి, శ్రీనివాసునికి నివాసమైన శ్రీనివాసమిది. పరమపాదనమైనది. పాన నకరమైనవి. ఇదే కైవల్యపదం, దర్శించండి- సాష్టాంగ దండప్రణామాలు ఆచరించండి అని భర్త సర్త ప్రపంచానికి ఈ ఉద్గాత సంగీత సందేశం సంకీర్తనగా సంతరించారు సంకీర్తనాచార్యులు.

‘వేంకటతీతి వేంకటు-వేం పాపాన్ని కటతి త్రుంచేది అని వెంకట శబ్దార్థం. పా చేసే ఈశ్వరుడు శ్రీవెంకటేశ్వరుడు, శ్రీ వెంకటేశ్వర స్మరణ ధర్శనాదులచే నరు లు దురితదూరులొతారు.

యన్న షురణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్చతే అగస్తప్లై విష్ణవే ప్రభవిష్ణవే

ఓం నమోవిష్ణవే ప్రభవిష్ణవే అని విష్ణు సహస్ర నామస్తోత్రం ఎవ్వని వృరిచినంత మాత్రాన అన్మ సంసారావబంధాల నుండి విముక్తి లభిస్తుందో అట్టి విష్ణునికి, తనకుతానై ఆనిర్ణవించే స్వయంభవిష్ణునికి ప్రణవపూర్వక నమస్కారం అని భావం శ్రీమహావిష్ణునే శ్రీ వెంకటేశ్వరుడు

Adivō alladivō hari vāsamu padivēla śēṣula paḍagalamayamu

ade vēṅkaṭācala makhilōnnatamu adivō brahmādula kapurūpamu adivō nityanivāsa makhilamunulaku adē cūḍuḍavai mrokku ḍānandamayamu

ceṅgaṭa nalladivō śēṣācalamu niṅgimanna dēvataṁ vijavāsamu muṅgiṭa nallaṭanō mūlamunna dhanamu baṅgāru śikharāla bahu brahmamayamu

kaivalyapadamu vēṅkaṭanagamadidō śrīvēṅkaṭapatiki sirulayinadi bhāvimpa sakala saṁ- pada rūpamaditō pāvanamulaśella- pāvanamayamu

annamācāryulu śrīvēṅkaṭagirini pāḍagani, bhaktipāratvantō, bhāvapāramyantō paliki na padamika śrīvēṅkaṭagi vaikuṇṭhaṅgā, ēḍukoṇḍala nimnōnnata śikharālu anantuni maṇiphaṇālagā gōcarin̄cāyi ā paramabhāgavatuniki

atyunnatamaina veṅkaṭācalamu, brahmādulaku saitaṁ apurūpamai, alavi kānivi. Munulandarikī nelavu ivi. Ī śēṣāchalamē dēvatalandarikī nivāsasthalaṁ. Mundarē unnadi ī koṇḍapaina tirumandiranlō dāgina pennidhi ī veṅkaṭagiri baṅgāru śikharālu palubrahmala śilākārālu, aiśvaryamantā jōḍin̄ci, prōdicēsi muddayai, śrī vēṅkaṭēśvaruna


Discover more from CHILCH

Subscribe to get the latest posts sent to your email.

Explore more

chilch.com

Revati Nakshatra Pada 4 Female Dates in year 2024-2026

Revati Nakshatra Pada 4 Female Dates in year 2024-2026Revati Nakshatra is the 27th and final nakshatra in the zodiac. It is ruled by the...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Rasi

Revati Nakshatra Pada 4 Female RasiRevati Nakshatra is the 27th and final nakshatra in the zodiac. It is ruled by the planet Mercury and...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Health

Revati Nakshatra Pada 4 Female HealthRevati Nakshatra is the last nakshatra in the zodiac, and it is associated with the element of water. Pada...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Compatibility

Revati Nakshatra Pada 4 Female CompatibilityRevati Nakshatra is the last nakshatra in the zodiac, and it is associated with the element of water. Pada...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Profession

Revati Nakshatra Pada 4 Female ProfessionRevati Nakshatra is the last nakshatra in the zodiac, and it is associated with the element of water. Pada...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Appearance

Revati Nakshatra Pada 4 Female AppearanceRevati Nakshatra is the last nakshatra of the zodiac, and it is associated with the element of water. Pada...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Names

Revati Nakshatra Pada 4 Female NamesAccording to Vedic astrology, the fourth pada of Revati Nakshatra is ruled by the planet Mercury. This pada is...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Celebrities

Revati Nakshatra Pada 4 Female CelebritiesRevati Nakshatra is the last nakshatra in the zodiac, and it is associated with the element of water. Pada...