Annamacharya Sankeerthana -2

Annamacharya Sankeerthana -2

అటువంటి వైభవము- అమర జేసినదైన మిటువంటి యోగంబు లిన్నియును జీన్

బిరిజా లావణ్య- జలధి: నువ్వెంగించ నలివేణి ముఖచంద్రు – డభ్యుదయ మాయె కలికి వలరాయడము కాలకూటంబుతో తలకొన్న అధరామ్భ – తంబు జన్మించే

వనిత సౌభాగ్యంబు వనధిలోపలదోచె గొనకొన్న గుఱుతైన కుచపర్వతములు తనివాని గోరికల – తగుతురంగములతో ననువైన విరహబడ- దానలము గలిగె

భామయవ్వనమనేది పాలజలనిధిలోన వామాక్షియైన య – వ్వన లక్ష్మిగలిగి యీ మంచి తిరువేంక టేశ్వరుండిందులో ప్రేమమున సుఖియించి పెంపొందగలిగి

ప్రబంధ కవులెందరో శృంగార వర్ణనలు చేశారు. తమతడు నాయికల శృంగార సౌందర్యాలను ఆకాశానికెత్తి వర్ణించారు. అందుకు అల్లసాని పెద్దన వరూధిని, భట్టుమూ ర్తి గిరికా ఉదాహరణలు. ప్రబంధ కవులు అనేక పద్యాలలో చేసిన అంగాంగ వర్ణనలనీ ఒక కీర్తనలోనే పక్కకునెట్టి, వైకుందమెక్కి, ఒక అపూర్వసౌందర్శగంగాలహరిని ఆవిష్క దించిన మహాకవి అన్నమాచార్యులు. ఈ సంకీర్తన అందుకు తార్కాణం.

ఆ దైవం అలాంటి వైభవములు అమరునట్లుగా సృష్టించాడు ఆ దైవమే యిటు వంటి యోగాలు ఇన్ని కూడా తానే ఒకరించాడు. క్షీరసాగరం మధించగా (ఆ దైవం కూర్మమై మధింపజేయగా అందులో లక్ష్మి ఆవిరవించి, ఆమెయే అలమేర్మింగ అయినది. తామరలవంటి కన్నులుగల ఆమె లావణ సముద్రాన్ని ఉప్పొంగించడానికి చంద్రుడు (మె ముఖరూపుడై) తన చంద్రజన్మకన్న గొప్ప జన్మ అయిన అలమేల్మంగా ముఖ చంద్రు డైనాడు. స్త్రీ రూపం ధరించిన మన్మధుడనే కాలకూట విషంతోబాటు అలమేరింగ అధ రామృతం కూడా ఇమ్మడిగా ఉద్భవించింది. (బహిర సుఖాలతో శరీరం శిథిలమౌతుం ది గనుక మన్మధుడు విషతుల్యుడని భావన బహిర విషయవిషాల చేదెగ అన్నమయ్య ఆ తల్లి అమృతమయమైన ముద్దుల రుచికూడా యెరుగును)

అలమేర్మింగ సౌభాగ్యం అపారమైనవి, అనంతమైనవి. మహాజలధివంటి ఆమె సౌభాగ్యం (మంగళమాత్రం) లోపల (వెనుక) శాత చూచుక శిఖర సంయుతమైన ఆమె స్తన పర్వతాలు దోబూచులాడినవి (అలమేల్మంగా స్తనంధయుడు అన్నమాచా ర్యులు కాని పక్షంలో ఇంత అందం ఇంత మాధుర్యం అన్నమయ్య పదాలలో వచ్చే అవగా శం లేదు). మైనారాట పర్వత సంక్తులు ఇంద్రుడికి వెరచి సాగరంలో దాగిన విషయం పురాణ గ్రధితం. తనివి తీరని కోరికలు అనే ఉచ్చైశ్రవాలు జాతి అశ్వాలతోబాటు అలమే బృంగా సౌందర్భమహా సాగరంలో విరహ బడబానలం (సముద్రంలో ఉండే అగ్ని) కలిగిన ని. బడబ అంటే అదు గుఱ్ఱం. బడలకు కల్గి విరహతాపం బడలానలము అని చమత్కరి స్తున్నారు.

అలమేల్మంగ యౌవనం అనే క్షీరవారాశిలో అలమేర్మింగా స్వరూపం అయిన ఆమె. యవ్వన లక్ష్మి కలిగినవి, పోల్చడానికి, పోట్టబడటానికి ఉపమలు లేని కారణంగా అలమే ర్నింగ్ తనరూపమూ, తన సౌందర్య రూపంకూడా తానే ధరించింది. అనుపము అయిన ఆమెనూ, అనుపమానమైన ఆమె సౌందర్యాన్ని ఉపమించాలంటే ఆ అందాల అలమేల్మం గ రెండు రూపాలు ధరించవలసినదే తప్ప వేరే మార్గం లేదుట. ఇన్ని యేర్పాట్లు ఇలా అరి గాయి గనుకే మా తిరువెంకటేశ్వరుడు ఇందులో, ఈ సౌందర్య లావణ్య క్షీరసాగరంలో ప్రేమలలో శయనించి సుఖించవీలైంది. ఇది అంతా ఆ క్షీరజలధి శయనుడైన దైవమే ఒనరించాడు. ఆ దైవమే ఆ క్షీరాబ్ధిలో శయనించి సుఖించాడు. భోక్యమూ, భోక్తాకూడా ఆ స్వామియైనాడని అన్నమాచార్యుల అనన్వయాలంకార చర్చ

Purvi Kalyan It (Khandagati)
Such glory was the immortal Yogambu Linnaeus Jeanne
Birija Lavanya- Jaladhi: Nuvvengeti Naliveni Mukhachandru – Dabhyudaya Maye Kaliki Valarayadamu Kalakootambu Confronted Adharambha – Tambu Born
Vanitha Saubhagyambu is a small mountain that has been dug into the water.
Bhamayavvana means Vamakshyaya in Palajalanidhi – Vavana Lakshmigaligi this good Thiruvenka Teshvarundindu can make love happy and nurtured.
All the epic poets have made romantic descriptions. They described the romantic beauty of their heroines. Allasani Peddana Varudhini and Bhattumoo Rti Girika are examples of that. Annamacharya, the great poet who overthrew the description of Anga in many poems by Prabandha poets in one kirtan, became Vaikunda, and invented an apoorvasaundarsagangalahari. This Sankirtana is the reason for that.
That God has created such glories as immortal, that God himself has created all these yogas like this. When the milky ocean was churned, Lakshmi emerged from it, and she herself became Alamerminga. The moon (me mukharupudai) gave birth to Alamelmanga Mukha Chandra, the greatest birth of her lunar birth, to stir up the ocean of lava with lotus-like eyes. Kalakuta Vishambutta Alameringa Adha Ramrita also emerged together with Cupid in female form. Because the body decays with external pleasures, the feeling that Cupid is poisonous, the poison of external things is the poison of the mother, and the taste of the nectar of mother’s kisses is also known.
Alamerminga Saubhagyam are immense and infinite. Mahajaladhivanti her Saubhagyam (mangal matram) inside (behind) the Sata Chuchuka Shikhara Sanyuta her breast mountains are looted (unless the breast is not Annamacha Ryu, there is no way to express such beauty and sweetness in Annamayya’s words). It is a myth that Mynarata Parvata Sanktu hid in the ocean after being enraged by Indra. His insatiable desires are utchaisravas with the race of horses and Alame Brunga Soundarbhamaha who has Viraha Badabanalam (fire in the ocean). Badaba means horse. It is joked that children’s anger is children’s anger.
She is the embodiment of Alamerminga in the mammal named Alamelmanga Yauvanam. As the young Lakshmi has no similitude to compare and be cast, Alame running wears her own form and beauty. There is no other way than to wear the two forms of that beauty in order to imitate her incomparable beauty. It is only because of all these arrangements that our Lord Thiruvenkateswara was able to lie down in love in this ocean of beauty. All this has been done by that milky water god. That god himself slept in that milky way and was comfortable. Annamacharya’s Ananavyalankara discussion that both Bhokyam and Bhokta are the Lord

Discover more from CHILCH

Subscribe to get the latest posts sent to your email.

Explore more

chilch.com

Revati Nakshatra Pada 4 Female Dates in year 2024-2026

Revati Nakshatra Pada 4 Female Dates in year 2024-2026Revati Nakshatra is the 27th and final nakshatra in the zodiac. It is ruled by the...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Rasi

Revati Nakshatra Pada 4 Female RasiRevati Nakshatra is the 27th and final nakshatra in the zodiac. It is ruled by the planet Mercury and...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Health

Revati Nakshatra Pada 4 Female HealthRevati Nakshatra is the last nakshatra in the zodiac, and it is associated with the element of water. Pada...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Compatibility

Revati Nakshatra Pada 4 Female CompatibilityRevati Nakshatra is the last nakshatra in the zodiac, and it is associated with the element of water. Pada...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Profession

Revati Nakshatra Pada 4 Female ProfessionRevati Nakshatra is the last nakshatra in the zodiac, and it is associated with the element of water. Pada...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Appearance

Revati Nakshatra Pada 4 Female AppearanceRevati Nakshatra is the last nakshatra of the zodiac, and it is associated with the element of water. Pada...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Names

Revati Nakshatra Pada 4 Female NamesAccording to Vedic astrology, the fourth pada of Revati Nakshatra is ruled by the planet Mercury. This pada is...
chilch.com

Revati Nakshatra Pada 4 Female Celebrities

Revati Nakshatra Pada 4 Female CelebritiesRevati Nakshatra is the last nakshatra in the zodiac, and it is associated with the element of water. Pada...