Annamayya Ahiri – ఆహిరి
కరేణ కిం మాం- గృహీతుంతే
హరే ఫణిశ – య్యా సంభోగ
జలేతవ సం- చరణ మిహాధ:
స్థలే భవనం – తవ సతతం
బలేరూప – ప్రకటనమతులా
చస్థానం – చలచలరమణా
సదే భువన – ప్రామాణ్యం తవ
హ్రదే ప్రచురవి – హరణమదం ముదే మునీనాం మోహనం తనుం మదే తననర్మచ- మాం విసృజ
స్మరేవిజయ – స్తవ విమలతురగ ఖురే రతి సం – కులరచనా పురే తవ వి – స్ఫురణం వెంకట గిరే: పతేతే ఖేలా ఘటిత
ఇది మరొక దశావతార సంకీర్తన. నాయిక శ్రీహరితో అంటున్నది ఓ శేషతల్ప శ యన సుఖీ ! హరీ! నీవు నా పాణిగ్రహణం ఆచరించడం దేనికి ? నా చెయ్యి పట్టుకోవ డం ఎందుకు ?
నీవు నీట్లో తిరుగాడుతావు. (మత్స్యానివి) నీటి క్రిందే ఇల్లుకట్టుకొని ఉంటా వెప్పు డూ (కూర్మానివి గదా) బలవత్తరమైన రూప ప్రకటన నీది. మొదటు వాడివీ వరాహానివీ గదా ( నీ బలంముందు నేను నలిగిపోతానేమో). పెద్ద స్తంభంలో దాక్కుంటావు. (సృహ రివి) పోవయ్యా మగడా నా చేయెందుకు పట్టుకుంటున్నావు ?
నీ పాదం ప్రపంచమంతా కొలవగల పెద్ద కొలబద్ద. (వామనావతారం) సరస్సులో విహరించే పరశురాముడవు. మునులకు మోదంకల్గించే మోహనతనుదారివి శ్రీరాము డవు నీవు. నీ రహస్యమంతా నీ మధ్య ప్రీతిలో ఉన్నది. (బలరాముడని ధ్వని).
మన్మధ సామ్రాజ్య చక్రవర్తివి, శ్రీకృష్ణుడవు. నీ గొప్ప అశ్వపు గిట్టలలో శ్రీకృష్ణావతార పు శృంగార ప్రావీణ్యం నెలకొల్పిన కల్కివి. తిరుమలపై నీ పైడి దేవాలయంలో వెలుగొందు తున్నావు. శ్రీవేంకటపతీ! ఇవి అన్నీ నీ లీలావిలాసాలు నా చెయ్యెందుకు పట్టుకుంటు న్నావు ? అంటూ ఆ శృంగార నాయిక అలమేల్మంగ స్వామిని చెయిబట్టనీక ఆ స్వామి ఎదపైన స్థిరనివాసమేర్పరచుకొన్నది.
Ahiri
Karena Kim is a homemaker
Hare Fanisha – Yaya Sambhoga
Jaletava San- Charana Mihadha:
Stale building – Tava satatam
Balerupa – Admatula
Chasthanam – Chalachalaramana
Sade Bhuvana – Pramanyam Tava
Hrade Prachuravi – Haranamadam Mude Muninam Mohanam Tanum Made Tananarmacha – Maam Visruja
Smarevijaya – Stava Vimalaturaga Khure Rati Sam – Kularachana Pure Tava Vi – Sphuranam Venkata Gire: Patete Khela Ghatita
This is another Dasavatara sankirtana. What the heroine says to Srihari is O Sesthalpa Sha Yana Sukhi! Hurray! Why do you observe my panigrahana? Why are you holding my hand?
You walk in the water. (Fishermen) build their houses under the water, but (Kurmani gada) yours is a forceful declaration of form. The first is neither Vaadi nor Varahani Gada (may I be crushed before your strength). You hide in a big pillar. (Sruha Rivi) Povaiya Magada why are you holding my hand?
Your foot is the big yardstick by which the whole world can be measured. (Vamanavataram) Parasurama who roams in the lake. You are the daughter of Lord Rama who is the source of allurement to the ancients. All your secrets are in your
love. (The sound of Balarama).
Lord Krishna was the ruler of the Cupid empire. You are Kalki who established the romantic mastery of Lord Krishna in your great horse’s hooves. At Tirumala, you have appeared in your temple. Srivenkatapati! All these are your pleasures why are you holding my hand? Saying that, the romantic heroine Alamelmanga married Swami and settled on that Swami’s hill.
Related
Discover more from CHILCH
Subscribe to get the latest posts sent to your email.