Annamayya Saamethalu
for reading in English please scroll down
అన్నమయ్య సామెతలు
9. దండలేని తాలిమి.
10. జుట్టెడు కడుపు – పట్టెడు తిండి.
1. ఊరులేని పొలిమేర.
2. కలగన్నచోటికి గంపయెత్తినట్లు.
3. కొలిమిగూటిలో సూదులమ్మినట్లు.
11. గోరుచుట్టుపై రోకటిపోటు.
12. ఇచ్చలేని నాటి సొబగు.
13. పూటకూటి మీద తమ్మ ఉమిసినట్లు.
14. వేంకటాద్రి విభుడులేని వేడుక.
15. మొదలు విడచి నీళ్ళు కొనలకు పోసినట్లు.
16. బొంకులేని చెలిమి.
4. ఏరునిద్దుర పుచ్చినట్లు.
5. చిల్లరవాని చేతలు చిరుచేదులే.
6. ఉన్నవారి మాటలెల్ల నూసివాసులే.
7. పేరు, పెంపులేని బ్రతుకు.
8. ఎండలేని నాటి నీడ.
17. మీల కీతలు గరపినట్లు.
18. పిండంతే నిప్పటి యన్నట్లు.
19. హరియే యెరుగును అందరి బ్రతుకులు.
20. నీరు కొలది తామెరపు.
Annamaiya proverbs
1. Villageless outskirts.
2. As if lost.
3. Like a needle in a furnace.
4. Erunundura puchata.
5. The hands of the retailer are small.
6. All the words of those who are are empty.
7. Name, unenhanced life.
8. Shadow of the sunless day.
9. Dandale Talimi.
10. Hairy Stomach – Eat a lot.
11. Swelling on the nail.
12. A timeless elegance.
13. Like spitting on putakooti.
14. Venkatadri Vibhudeli celebration.
15. Like pouring water from the beginning to the ends.
16. Bonkulei Chelimi.
17. As written by Mela Keetha.
18. If it is the same as before.
19. Hari is the life of all.
20. A pool of water is a lotus.
Discover more from CHILCH
Subscribe to get the latest posts sent to your email.